దుబాయ్‌లో ప్రముఖ సింగర్ నిసార్ కన్నుమూత
రిపోర్టర్: గోపి
స్థలం: World
ప్రముఖ నేపథ్య గాయకుడు నిసార్ వాయనాడ్ దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. సంగీత ప్రదర్శనకు కొన్ని గంటల ముందు తీవ్ర జ్వరం, సెప్టిసీమియా కారణంగా ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉదిత్ నారాయణ్ గొంతును పోలిన స్వరం కలిగిన నిసార్ అకస్మిక మృతి సంగీత లోకంలో విషాదం నింపింది.