ఆసియా క్రీడల సెమీఫైనల్స్ లో భారత్ చైనా హోరాహోరి పోరు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: World
ఆసియా క్రీడల పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్ లో భారత్, చైనా జట్లు తలపడుతున్నాయి. తొలి రౌండ్ లో భారత షట్లర్ లక్ష్య సేన్, చైనా ప్రపంచ నంబర్ వన్ షట్లర్ షి యు కి తో తీవ్రంగా పోరాడుతున్నారు. గత క్వార్టర్ ఫైనల్స్ లో జపాన్ పై విజయం సాధించి భారత్ పతకం ఖాయం చేసుకోగా, ఇప్పుడు ఫైనల్ ప్రవేశం కోసం చైనాతో ఉత్కంఠభరితమైన పోరు సాగిస్తోంది.