మహిళలకు ఆరోగ్య చిట్కాలు: పీసీఓఎస్ సమస్య నియంత్రణకు సులభమైన జీవనశైలి మార్పులు

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

పీసీఓఎస్ సమస్య ఉన్నప్పటికీ మహిళలు సహజంగా గర్భం దాల్చవచ్చని కే్షేమవన నాచ్యురోపతి కేంద్రం చీఫ్ వెల్నెస్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కే శెట్టి తెలిపారు. సరైన పోషకాహారం, శారీరక శ్రమ, తగిన నిద్ర, సమయానుకూల వైద్య సంరక్షణతో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇన్సులిన్ నిరోధకతను అధిగమించేందుకు మొక్కల ఆధారిత ఆహారం, యోగా, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని, కేవలం బరువు తగ్గడమే ఆరోగ్యానికి గీతరావని వివరించారు.