టీఆర్టీఐ సీఈటీ 2026 హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: సతీష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. పోటీ పరీక్షల శిక్షణా కార్యక్రమాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.