గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రెండు వేల కోట్లు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రిపోర్టర్: హరి
స్థలం: Rampachodavaram
గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రెండు వేల ఐదువందల అరై తొమ్మిది పనులకు రెండు వేల ఐది రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి నేతలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మొబైల్ కనెక్టివిటీని వేగవంతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.