వందేభారత్ రైలు ప్రయాణంపై విదేశీ పర్యాటకురాలు కరీషా ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
భారతదేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన లిథువేనియా పర్యాటకురాలు కరీషా తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దడిని ఒక సినిమాలోని సన్నివేశంతో పోల్చారు. మొదటి ఏసీ కోచ్‌లో పది గంటల ప్రయాణం టికెట్ ధరకు పూర్తి న్యాయం చేసిందని, ఏసీ కోచ్‌లు ఎంతో సురక్షితంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేసినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు.