అసెంబ్లీలో జీరో అవర్‌కు విలువ లేకుండా పోయింది దానం నాగేందర్

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

తెలంగాణ శాసనసభలో జీరో అవర్‌ నిర్వహణపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జీరో అవర్‌కు ఎలాంటి విలువ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. సభ్యులు అడిగే ప్రశ్నలను కేవలం నోట్ చేసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప, ఎవరికీ ఎలాంటి సమాధానాలు రావడం లేదని దానం నాగేందర్ సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.