నేటి మంచి మాట
రిపోర్టర్: AlfaNews Team
స్థలం: ఆంధ్రప్రదేశ్
రోజువారీ జీవితంలో నేను ఏకాకిగా గడిపినప్పటికీ, సత్యం, అందం మరియు న్యాయం కోసం నిరంతరం శ్రమించే అదృశ్య సమాజంలో నేనూ ఒక భాగమనే ఎరుక నన్ను ఒంటరితనం బారిన పడకుండా కాపాడింది.
- Albert Einstein