గురువుల పట్ల వైసీపీ కార్యకర్తల దిగజారుడు తీరుపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: Andhra Pradesh

పిల్లలకు చదువులు చెప్పే గురువుల పట్ల వైసీపీ కార్యకర్తలు అత్యంత దిగజారుడుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సమాజానికి మార్గదర్శనం చేసే ఉపాధ్యాయులపై దాడికి దిగిన గూండాలను ఇరగ్గొట్టినా తప్పులేదంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ నేతల తీరును ఖండిస్తూ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.