ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: World
జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ 2026 ప్రారంభం కానున్నాయి. తాజాగా క్రికెట్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదలైంది. మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. భారత జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు.