దాస్యం వినయ్ భాస్కర్ పై దాడిని ఖండించిన కేసీఆర్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

ఎంజీఎం ఆసుపత్రి సందర్శన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి, జరిగిన ఘటనపై ధైర్యం చెప్పారు.