ఎన్ఎఫ్ఎల్ చరిత్రలో సంచలనం: అర్ధ బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ కు పాటిక్ మహోమ్స్!

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ క్రీడాకారుడు పాట్రిక్ మహోమ్స్ కేన్సస్ సిటీ చీఫ్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 504.75 మిలియన్ డాలర్లతో ఎనిమిదేళ్ల పాటు సాగే ఈ నూతన కాంట్రాక్ట్‌తో, అర్ధ బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన తొలి ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్‌గా ఆయన చారిత్రక రికార్డు సృష్టించారు. ఎండార్స్‌మెంట్లు, వ్యాపార పెట్టుబడులతో ఆయన సంపద మరింత పెరుగుతోంది.