స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై జగన్ తీరును ఎత్తిచూపిన నెటిజన్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్లను ఇప్పుడు ఫేక్ అనడం జగన్ మోహన్ రెడ్డి పరువు తీసుకుంటున్నట్టేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారిపై వాస్తవాలు తెలుసుకోకుండా బురద చల్లడం తగదని సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.