పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి నేతల చొరవ
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గాజువాక, పెదగంట్యాడ మండలాల పరిధిలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్చార్జ్ కరణం రెడ్డి నరసింహారావు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.