జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా నియమించినందుకు కృతజ్ఞతలు

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బృందంలో, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి Support Team సభ్యుడిగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖామాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే రాష్ట్ర 14 మెంబర్ కమిటీ - జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు MSME చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారికి, *జనసేన పార్టీ PAC సభ్యులు, డీసీసీబీ చైర్మన్ మరియు గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ కోన తాతారావు గారికి,* గాజువాక నియోజకవర్గం వార్డ్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిష్పక్షపాతంగా చిత్తశుద్ధితో *విశాఖ అర్బన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అధ్యక్షతన మరియు విశాఖపట్నం పరిధిలో నియమితులైన ఇతర సభ్యులందరితో* కలిసికట్టుగా పనిచేసి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి, గాజువాకలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా మనందరం కలిసి కృషి చేద్దాం. విజయం సాధిద్దాం