నందిగ్రామ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం కల మాత్రమే
రిపోర్టర్: కిరణ్
స్థలం: Kolkata
పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కేవలం కలలో మాత్రమే సాధ్యమని ఆ రాష్ట్ర మంత్రి శంకర్ ఘోష్ స్పష్టం చేశారు. వాస్తవంలో అది ఎప్పటికీ జరగదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై స్పందించడం సమయం వృథా చేసుకోవడమేనని మంత్రి శంకర్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.