ఆంధ్రప్రదేశ్ కార్టూన్: మున్సిపల్ పరుగు... కోర్టు ఉరుము!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

అటు చూస్తే రోజూ కోర్టు గంట... ఇటు చూస్తే మున్సిపల్ ఎన్నికల నగారా! ఏ పరుగులో ఎవరు నెగ్గుతారో గానీ, మాకు మాత్రం ఉచిత సిలిండర్ అందితే పండగే బాబూ!