ఇరాన్ యుద్ధ వేళ అమెరికా ప్రభుత్వంలో కీలక విభేదాలు భగ్గున.

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, రక్షణ కార్యదర్శి పిట్ హెగ్సెత్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధ పరిస్థితులపై నేరుగా సైనిక కమాండర్లతో వాన్స్ సంప్రదింపులు జరపడం చర్చనీయాంశమైంది. అయితే పెంటగాన్‌లో ఎలాంటి విభేదాలు లేవని కొట్టిపారేసిన వాన్స్, అందరిపై తనకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.