బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల దైవగడువు సెప్టెంబర్ 7
రిపోర్టర్: నరేష్
స్థలం: India
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 7తో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో పాటు అనుభవం అవసరం. రాత పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.