నందిగ్రామ్ ఉపఎన్నిక వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: పశ్చిమ బెంగాల్
నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంచిత ప్రధాన్ డే నామినేషన్ ఉపసంహరించుకుని ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలవడం, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మెలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రేశ్ మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మళ్లీ పొత్తు కుదిరే అవకాశం ఉందనే కొత్త రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది.