టెక్నాలజీపై వృద్ధురాలి వినూత్న నిరసన: డెలివరీ రోబోను అడ్డుకున్నందుకు అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: Philadelphia
డెలివరీ రోబోల రాకను వ్యతిరేకిస్తూ రోడ్డుపై వాటికి అడ్డుగా నిలబడిన (78) ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ కరోలిన్ మార్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్లిక్ స్థలాల్ లో సాంకేతిక పరిజ్ఞానాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తాను ఈ నిరసన చేపట్టానని, భవిష్యత్తులోనూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. యంత్రాల వల్ల ఉపాధి కోల్పోతున్న కార్మికులకు మద్దతుగా ఈ చర్య చేపట్టానని ఆమె తెలిపారు.