వైసీపీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై వైసీపీ చేస్తోన్న ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనమని క్రీడాకారిణి స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళా కబడ్డీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని తానేనని తెలిపారు. గోల్డ్ మెడలిస్ట్ అయిన తనను కూడా ఫేక్ అంటారా అంటూ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.