పాలకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించి కదంతొక్కిన శ్రేణులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. సూర్యకళ, విజయకుమార్, లక్ష్మణరావు, అన్నపూర్ణ గెలుపొందారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కౌన్సిలర్లను ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు, ఇందుమతి ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ సూచించారు.