హేలో స్టూడియోస్ సిమెటిక్ డైరెక్టర్‌కు ఉద్యోగ ఉద్వాసన
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
ఒకే వారంలో పదోన్నతి పొంది ఉద్యోగాన్ని కోల్పోయినట్లు హేలో స్టూడియోస్ సిమెటిక్ డైరెక్టర్ జోష్ డేనియల్స్ తెలిపారు. ఎక్స్ బాక్స్ సంస్థ చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో తాను కూడా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దశాబ్దానికి పైగా ఎక్స్ బాక్స్ తో ప్రయాణం ముగిసినట్లు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి హేలో గేమ్‌ల రూపకల్పన బాధ్యతలను యాక్టివిజన్ సంస్థ చేపట్టనుందని గేమింగ్ వర్గాలు వెల్లడించాయి.