'ప్రతి భారతీయుడికి సురక్షితమైన ఇల్లు': రాజమహేంద్రవరంలో పీఎం ఆవాస్ యోజన ప్రగతిపై బీజేపీ పోస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Rajamahendravaram
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) ద్వారా మోదీ ప్రభుత్వం అందించిన గృహాల వివరాలను బీజేపీ వెల్లడించింది. ప్రతి భారతీయుడికి సురక్షితమైన ఇల్లు లక్ష్యంగా రాజమహేంద్రవరంలో 20,255 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు 11,739 ఇళ్లు పూర్తి చేసినట్లు అధికారిక పోస్ట్‌లో పేర్కొన్నారు.