గోవా స్కేటింగ్ పోటీల్లో కోడూరు విద్యార్థుల మెడల్స్

రిపోర్టర్: కస్తూరి సురేష్ స్థలం: రైల్వే కోడూరు

గోవాలో జరిగిన నేషనల్ రోలర్ రిలే స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ద్వితీయ బహుమతి లభించింది. కోచ్ రహమతుల్లా నేతృత్వంలో రైల్వే కోడూరు విద్యార్థులు ప్రతిభ చూపి మెడల్స్ సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని మల్లెం హేమంత్ కుమార్ తెలిపారు.