సినిమా చూసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ సీఎంకు హీరో నాని అభ్యర్థన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హైదరాబాద్
టీజీలో ప్యారడైజ్ మూవీ ప్రీమియర్ షోను రేపు ఫ్యాన్స్ తో కలిసి చూసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి హీరో నాని రిక్వెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్లో అందరితో కలిసి సినిమా చూడాలని ఉందని, ప్రొటోకాల్స్, సేఫ్టీ గైడ్ లైన్స్ పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎంను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.