బెంగళూరులో దారుణం: కూతురితో ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని హత్య చేసిన తండ్రి
రిపోర్టర్: హరి
స్థలం: బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన దారుణ ఘటనలో కేరళకు చెందిన ఇరవై రెండేళ్ల కిరణ్ మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఆనంద్ తన కూతురితో కిరణ్‌ను ఇంట్ లో ఏకాంతంగా చూసి తీవ్ర ఆగ్రహంతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన కిరణ్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.