న్యూఢిల్లీలో బ్రిక్స్ 2026 సదస్సు ప్రత్యేక లోగో ఆవిష్కరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 2026 శిఖరాగ్ర సదస్సులో భారత్ రూపొందించిన ప్రత్యేక లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ పుష్పమైన తామర మరియు నమస్కారం ముద్రతో ఈ లోగోను తీర్చిదిద్దారు. ఇది భారతీయ సనాతన సంప్రదాయం, ఆతిథ్య ధర్మంతో పాటు ప్రపంచ దేశాల మధ్య ఏకత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది.