కల్యాణ్‌లో సంచలనం బడర్‌ను బెదిరించిన పరారీలో ఉన్న మాజీ పోలీసు అనుచరుడు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని కల్యాణ్‌లో గ్యాంగ్‌రేప్ కేసులో పరారీలో ఉన్న మాజీ పోలీసు కానిస్టేబుల్ శైలేష్ పాటిల్ అనుచరుడు యోగేష్ హరద్ రెచ్చిపోయాడు. రోహిత్ దీక్షిత్ అనే బడర్‌కు వాట్సాప్ కాల్ చేసి, పాటిల్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఖడక్‌పాడ పోలీసులు నాన్-కాగ్నిజబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యాన్ని శివసేన (యూబీటీ) నేత వరుణ్ సర్దేశాయ్ తీవ్రంగా తప్పుబట్టారు.