మహిళా వ్యాపారవేత్తకు రేవంత్ సన్నిహితుడి లైంగిక వేధింపుల కలకలం
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
బిజినెస్ అవకాశం కోరిన మహిళా వ్యాపారవేత్త శోభారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రావాలని లేదంటే తన బీఎండబ్ల్యూ కారులో పదిహేను నిమిషాలు గడపాలని నీచంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులను తట్టుకోలేక బాధితురాలు ఎక్స్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చడంతో పాటు వీడియో విడుదల చేశారు. అధికార పార్టీ నేతల అరాచకాలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.