రాజమండ్రి రూరల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పురందేశ్వరి భాగస్వామ్యం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Rajahmundry Rural
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం మాధవరాయుడుపాలెం నుండి జేగూరుపాడు వరకు నూతనంగా నిర్మించనున్న రహదారుల నిర్మాణ పనులకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.