క్షేపణుల తయారీకి ఏఐ వాడకం: ఆంత్రోపిక్ కీలక భద్రతా చర్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

యెమెన్‌లోని ఆయుధ తయారీ బృందం క్షిపణుల గైడెన్స్ సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ మోడల్‌ను దుర్వినియోగం చేసింది. ఈ మోసాన్ని గుర్తించిన ఆంత్రోపిక్ ఆ బృందం ఖాతాలను నిలిపివేసింది. చైనా, రష్యా, యెమెన్‌లలో జరిగిన ఆరు ఆయుధ అభివృద్ధి కార్యకలాపాలను భగ్నం చేసినట్లు కంపెనీ వెల్లడించింది.