నేషనల్ కాన్ఫరెన్స్ లో తీవ్ర సంక్షోభం: ఎంపీ పదవికి అఘా రుహుల్లా మెహదీ రాజీనామా

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీనగర్

జమ్మూ కశ్మీర్ లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో శ్రీనగర్ ఎంపీ అఘా రుహుల్లా మెహదీ తన లోక్సభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ను విస్మరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.