యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షా నిబంధనలలో మార్పులు చేసిన ఎన్టీఏ

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షా సమాచార బుెటిన్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక సవరణలు చేసింది. పరీక్షా నియమాలు, బూట్లు, గేట్ క్లోజింగ్ సమయాలపై మార్పులు వెల్లడించినట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు. అభ్యర్థులు డిసెంబర్ 28 వరకు ఆన్లైన్ దఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 21 వరకు జరుగుతాయని స్పష్టం చేశారు. మార్కుల వివరాలతో పాటు ఫలితాలు వెల్లడిస్తామని వెల్లడించారు.