అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
రిపోర్టర్: సునీల్
స్థలం: ఇండియా
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించిన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, పదకొండ వేల పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆసియా క్రీడల గోల్డ్ మెడల్ ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ చారిత్రక రికార్డును సాధించారు.