రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై కేసీఆర్ పార్టీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

కేసీఆర్, కేటీఆర్ గార్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే.. బిడ్డా రేవంత్.. నిన్ను, నీ కాంగ్రెస్ పార్టీని ప్రజలే ఖననం చేస్తారంటూ కే. చంద్రశేఖర్ రావు (KCR) పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఆధారం చేసుకుంటూ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని ఆయన మండిపడ్డారు.