ఆంధ్రప్రదేశ్ కార్టూన్: సిలిండర్ వచ్చింది.. సరుకులు ఎగిరిపోయాయి!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
ఉచితంగా సిలిండర్ ఇచ్చి పండుగ చేసుకున్నారు సరేనయ్యా... మరి పొయ్యి మీద వండటానికి పప్పు, నూనె ధరలు ఆకాశంలో మండుతున్నాయి కదా!