బ్రిక్స్ విందులో కిషోర్ కుమార్ పాట పాడిన మలేషియా ప్రధాని
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
కొత్తగూడెంలో జరిగిన బ్రిక్స్ సదస్సు విందు కార్యక్రమంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కిషోర్ కుమార్ ప్రసిద్ధ హిందీ గీతం 'ఖ్వాబ్ హో తుమ్ యా కోయ్ హకీకత్' ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన ఈ విందులో ఆయన తన మధురమైన గాత్రంతో అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.