తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటించి పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, రిలయన్స్ ఈవీ బస్సులు, ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియంను ప్రారంభిస్తారు. మరోవైపు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందాన నటిస్తుండగా, కమల్‌హాసన్ హాజరవుతున్నారు.