ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల ఉత్కంఠ పోరు
రిపోర్టర్: రమేష్
స్థలం: India
ఆసియా క్రీడల మూడో రోజు వివిధ ఈవెంట్లలో భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు జపాన్ ఆటగత్తె అకానే యమగుచి చేతిలో హోరాహోరి పోరులో ఓటమి చవిచూశారు. మరొకవైపు షూటింగ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్, పార్థ్ రాకేష్ మానే జోడీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్స్ కు దూసుకెళ్లి భారత్ కు పతక ఆశలు రేపింది.