స్థానిక ఎన్నికల ఫలితాలతో 2029 ఫలితాలకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా వస్తాయని, అయితే వీటి ప్రభావం భవిష్యత్తులో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలపై ఎంతమాత్రం ఉండదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పోరు ప్రజల అసలైన తీర్పునకు కొలమానం కాదని, అసలైన సవాలు అసెంబ్లీ ఎన్నికలేనని ఆయన వెల్లడించారు.