పేదల ఆరోగ్య రక్షణలో ఆయుష్మాన్ భారత్ అద్భుత సేవలు
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాది మంది భారతీయులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసింది. ఎనిమిదేళ్ల ప్రయాణంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులు పొందిన వైద్య సాయం, భరోసాపై వారి అనుభవాలను పంచుకుంటూ ఆరోగ్య రంగానికి అందిన అండను కొనియాడుతున్నారు.