డీఎస్సీ ఆరోపణలపై నిరూపించాలని బీజేపీ నేత చిరంజీవి సవాల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి జిల్లా జి.కె.వీధి మండలంలో వైఎస్సార్సీపీ నేత జల్లి సుధాకర్ డీఎస్సీ అంశంపై చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నేత బొండ్ల చిరంజీవి బహిరంగ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఉపాధ్యాయులను బెదిరిస్తే సహించేది లేదని, దమ్ముంటే కోర్టుకు వెళ్లాలని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.