నర్సీపట్నంలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా టీడీపీ అభ్యర్థి పద్మావతి ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి వర్షం కూడా లెక్కచేయకుండా కొత్త వీధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.