ముంబైలో రూ. 1.12 కోట్లకు అపార్ట్మెంట్ అమ్మిన నటి ప్రాజక్త మాలి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
మరాఠీ నటి ప్రాజక్త మాలి ముంబైలోని గోరేగావ్ ఈస్ట్ లో రూ. 1.12 కోట్లకు 473 చదరపు అడుగుల ఫ్లాట్ ను విక్రయించారు. అంతకుముందు ఇదే ప్రాంతంలో రూ. 6.42 కోట్లతో మరో లగ్జరీ అపార్ట్మెంట్ ను ఆమె కొనుగోలు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆమె పలు చిత్రాలతో పాటు టాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.