ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి సినిమా రివ్యూ
రిపోర్టర్: కిరణ్
స్థలం: काकिनाड
దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన సస్పెన్స్ అండ్ మ్యూజికల్ థ్రిల్లర్ చిత్రం ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రేడియోలో వచ్చే ఒక పాట చుట్టూ తిరిగే మిస్టరీ కథాంశంతో సాగుతుంది. రొమాంటిక్ కామెడీగా మొదలై క్లైమాక్స్‌లో ఊహించని మలుపులతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.