నెల్లిమర్లలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే లోకం మాధవి జనజీ యువతతో కలిసి ఘనంగా నిర్వహించారు. మోదీ పరిపాలనా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు జరిపారు.