బాలన్ డిఆర్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన లియోనెల్ మెస్సీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. 2026 బాలన్ డిఆర్ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం ద్వారా క్రిస్టోయానో రొనాల్డో రికార్డును బ్రేక్ చేశాడు. మొదటి, ప్రస్తుత నామినేషన్ల మధ్య 20 సంవత్సరాల సుదీర్ఘ అంతరం సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.