మధ్యప్రదేశ్ వ్యవసాయ విస్తరణ అధికారి పరీక్ష హాల్ టికెట్లు విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ ఎంప్లాయీస్ సెలక్షన్ బోర్డు వ్యవసాయ విస్తరణ అధికారి రిక్రూట్మెంట్ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. మొత్తం 2,784 ఖాళీల భర్తీకి సంబంధించి ఈ నెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.